జనరల్ స్టడీస్-1
1.
భారతీయ సంస్కృతి మరియు వారసత్వం,
2.
ప్రపంచ చరిత్ర మరియు
3.
భూగోళ శాస్త్రం –
4.
సమాజం
1.
తెలుగు అకాడమీ & శీనయ్య సర్ నోట్స్, (లేదా) ఆధునిక
భారతదేశం- బిపిన్ చంద్ర తెలుగు అనువాదం, ప్రాచీన భారతదేశం - రావన్ శర్మ తెలుగు
అనువాదం, మధ్యయుగ చరిత్ర - కృష్ణారెడ్డి
తెలుగు అనువాదం
2.
అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ ప్రపంచ చరిత్ర/తెలుగు
అకాడమీ ఇంటర్ సెకండ్ ఇయర్ చరిత్ర
3.
KUM రెడ్డి జాగ్రఫీ/ రమణరాజు జాగ్రఫీ/ నక్షత్ర
పబ్లికేషన్ జాగ్రఫీ
4.
తెలుగు అకాడమీ – భారతీయ సమాజం
జనరల్ స్టడీస్-2
1.
ప్రభుత్వ పాలన (గవర్నెన్స్),
2.
రాజ్యాంగం, పాలిటీ,
3.
సామాజిక న్యాయం మరియు
4.
అంతర్జాతీయ సంబంధాలు
1.
క్రిష్ణప్రదీప్ గవర్నెన్స్ + ప్రభుత్వ పతకాలు
2.
లక్ష్మీకాంత్ తెలుగు అనువాదం
3.
న్యూస్ పేపర్, యోజన
4.
బాలలత మేడం బుక్ + కరెంట్ అఫైర్స్
జనరల్ స్టడీస్-3
1.
ఆర్ధిక అభివృద్ధి
2.
సాంకేతికత, జీవ వైవిధ్యం, పర్యావరణం, విపత్తు నిర్వహణ
3.
అంతర్గత భద్రత
1.
మునిరత్నం నాయిడు గ్రూప్-1 నోట్స్/ చిరంజీవి
ఎకానమీ, + ఆర్థిక సర్వే, బడ్జెట్, న్యూస్ పేపర్ ముఖ్యంగా బడ్జెట్ ముందు &
తరువాత వారం రోజులు.
2.
సి. హరికృష్ణ గ్రూప్-1 బుక్
3.
సరైన పుస్తకం లేదు (ఇంగ్లీష్ లో కుడా లేదు), పేపర్ రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి
జనరల్ స్టడీస్-4
ఎథిక్స్ అండ్ ఆప్టిట్యూడ్
మేజర్ పబ్లికేషన్స్-ఎథిక్స్ పర్సనాలిటీ డవోలేప్మేంట్

0 Comments